నర్సీపట్నం మున్సిపాలిటీ ఐదో వార్డులో శుక్రవారం సాయంత్రం టీడీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించింది. ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతి ప్రజలను కలిసి టీడీపీకి ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యన్న చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలని పేర్కొన్నారు. అయ్యన్న ద్వారానే నర్సీపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa