ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం : సీఐ వేణుగోపాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 01:56 PM

రానున్న2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం కొండాపురం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన లావనూరు, పొట్టిపాడు, ఎన్. కె కాలువ, తిమ్మాపురం, పి. అనంతపురం, గ్రామాలలో సిఐ వేణుగోపాల్, స్పెషల్ ఆఫీసర్ నారాయణ యాదవ్, ఎస్సై యోగేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సీఐ వేణుగోపాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com