విజయనగరం: నెల్లిమర్ల మండలం పినతరిమి గ్రామం వద్ద ఒక వింత జంతువు గత రాత్రి హల్‌చల్ చేసింది. ఆ జంతువు విద్యుత్ శాఖ అధికారులు రోడ్డు ప్రక్కనే తీసి ఉన్న గోతిలో పడి కదల లేని పరిస్థితిలో ఉండిపోయింది. ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆ జంతువుని కాపాడేందుకు జేసీబీతో ప్రయత్నిస్తున్నారు. ఈ జంతువు తోడేలు అని స్థానికులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa