గజపతినగరం మండలం కెంగువ గ్రామంలో మంగళవారం టీడీపీ నుంచి 10 కుటుంబాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం 2 వ వార్డ్ మెంబర్ కొండల అక్కమ్మ, కొండల సూరి, కొండల అప్పారావు, కొండల భద్రమ్మ, కొండల రాము, కొండల ఆదమ్మ, కొండల రాంబాబు, లోగిశ సత్యం , పెనుమజ్జి రాము, బూడి అప్పలనాయుడు , వైయస్సార్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ బూడి వెంకట్రావు,తదితరులు పాల్గొన్నారు.