శింగమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన పలువురు మంగళవారం టిడిపి పార్టీలో చేరడం జరిగింది. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. పార్నపల్లి రాంచంద్ర, కోరే ప్రసాద్ , తుంపెర చిన్న ఆంజనేయులు, తుంపెర రఘు, వెంకటేశ్వర్లు, యశ్వంత్ , మునెప్ప, సాలయ్యలు టిడిపిలో చేరడం జరిగింది. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa