ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈనెల 6 వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది. అయితే, సచివాలయ సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం రెండు విధానాల్లో పంపిణీ చేయనుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్.. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa