రాజంపేటలోని పాఠశాలల తరగతి గదులు అగ్గిపెట్టను తలపిస్తున్నాయని పిడిఎస్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. వారు బుధవారం రాజంపేటలో మాట్లాడుతూ రాజంపేట పట్టణంలోనే ఏ ప్రైవేట్ పాఠశాలల కూడా ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా లేవని, అయినప్పటికీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం చెప్పిన దాని కన్నా రెండింతలు రెట్టింపు ఫీజులు వసూలు చేసుకుంటూ ఉన్నారన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.