అవినీతి జీవుల్ని, పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ఓడించేందుకు.. ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకుని పేదల భవిష్యత్ కు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. అందరూ ఆలోచనచేయమని అడుగుతున్నాను. ఇదే ఘడియల్లో ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.