నూజివీడు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మంగళవారం ముసునూరు మండలం కొర్లగుంట, కాట్రేనిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారని, ఈ కార్యక్ర మంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యక ర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, సానుభూతి పరులు తరలిరావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa