ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలో గురువారం ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పెద్ద మసీదులోని దర్గాలో ముస్లిం మతపెద్దలతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa