దక్షిణ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ రంజాన్ సందర్భంగా నమాజ్‌కి హాజరయ్యారు. నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ స్వాగతం పలికారు. వన్‌టౌన్ ప్రాంతంలో గురువారం అంబుసారంగ్ వీధి ఈద్‌గా వద్ద జరిగిన నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ వన్‌టౌన్ ప్రాంతంలో మసీదు నిర్మాణంలో తాను కూడా ఒక కూలీగా పని చేశానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa