ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన చంద్రగ్రహణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 04:26 PM

తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఆకాశంలో ఎరుపు రంగులో కనిపించనున్నాడు. భారతదేశంలో ఈ గ్రహణం ‘గ్రస్తోదిత’ రూపంలో కనిపిస్తుంది, అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణం పట్టి ఉంటుంది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం 6:26 గంటల నుండి 6:46 గంటల వరకు (గ్రహణం విడిచే వరకు) దీనిని చూడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa