సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసరిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం, బీసీవై పార్టీలతో పాటు ప్రజాసంఘాల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ టిక్కెట్ యాస్పిరెంట్ చలసాని స్మిత(చలసాని పండు కుమార్తె), దేవినేని గౌతమ్ దంపతులు. పెనుమలూరు నియోజకవర్గం బీసీవై పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కె ఉమావల్లియాదవ్. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిగ హక్కుల కమిటీ పౌండర్ గురివిందపల్లి చిట్టిబాబు మాదిగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్.