అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం 3, 08, 000 రూపాయలను అనంతపురం టూ టౌన్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కారు లో 3, 08, 000 రూపాయలను శివ శంకర్ అనే వ్యక్తి తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. శివ శంకర్ కాలేజీ బ్యాగ్ లో ఈ మొత్తాన్ని తరలిస్తుండగా ఆ నగదును పోలీసులు సిజ్ చేశారు. ఈ మొత్తాన్ని అనంతపురం అర్బన్ రిటర్నింగ్ అధికారికి సిఐ క్రాంతి కుమార్ కు అందజేశారు.
![]() |
![]() |