ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కూటమి అభ్యర్థి గూడూరి ఏరిక్షన్ బాబు ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్నికుల సంఘాల నాయకులు పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa