రాజకీయ పార్టీలు నామినేషన్, ప్రచారంలో వినియోగించే జెండాలు, వాహ నాల ఖర్చులను నిష్పక్షపాతంగా లెక్కించాలని నరసన్నపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకుడు శరవణ్ కుమార్ సూచించారు. శుక్రవారం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమం లో ఆర్వో రామ్మోహన్‌రావు, ఏఆర్వో కనకారావు పాల్గొన్నారు.
![]() |
![]() |