మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలు, గుడ్లు, చీజ్‌లో ఉండే బీ12, ఎరుపు రంగు బీట్రూట్, క్యారెట్, విటమిన్ కె ఉన్న ఆహారాలు (కేల్, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ), విటమిన్ ఏ అధికంగా ఉండే గుమ్మడికాయ, గోధుమగడ్డి రసం వంటివి ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడంలో సహాయపడతాయని వైద్యులు వివరిస్తున్నారు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa