సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా నేటి ఉదయం 9:30 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక బైపాస్ కెకె పెట్రోల్ బంకు వద్ద నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం టవర్ క్లాక్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa