పొగ తాగే వారు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతుంటారు. పొగ తాగని వారికి కూడా ఈ క్యాన్సర్ వస్తుంటుంది. అయితే రోజూ పెరుగు, ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే ఈ క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa