సీఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజన్ సింగ్ మహిళా సహోద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలింది. ఈ కేసులో అతడు 2021లోనే సస్పెండ్ కాగా.. మళ్లీ పదవి చేపట్టారు. అయితే.. ఖాజన్ను తొలగించాలని యూపీఎస్సీ మరోసారి సిఫారసు చేసినా హోంశాఖ ఆమోదం తెలిపింది. 1986 ఆసియా క్రీడల్లో ఖజాన్ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డును అందించింది.