సీఎస్ పురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసిన ప్రముఖపుణ్యక్షేత్రమైన నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు తెల్లవారుజామున నుంచి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోమాతకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఆలయ ఈవో వసతులు సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa