ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆహార విషయంలో డైట్‌ను ఫాలో అవుతుంటారు. మరి కొంత మంది అందం పరంగా ఓ రకమైన డైట్‌ను ఫాలో అవుతూ తమకు ఇష్టమైన పదార్థాలకు దూరంగా ఉంటారు. అయితే ఈ డైట్‌ను ఫాలో అవ్వాల్సిన పని లేదని, ఆహారాన్ని మోతాదులో తింటే ఏ సమస్యలు రావని నిరూపించడానికే ఈ నో డైట్ డేను తీసుకొచ్చారు. అయితే ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన ఆహారాలను లాగించేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa