అనంతపురము పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ అభ్యర్ధి అంబికా లక్ష్మినారాయణ, అంబికా శ్యామలాదేవిల వివాహ వార్షికోత్సవము సందర్భంగా అయన కుమారుడు అంబికా వీక్షిత్ మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబికా వీక్షిత్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా అన్నదానం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంబికా లక్ష్మి నారాయణ ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa