శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని కోడూరు- 1, 2 చెందిన వాలెంటీర్ లు మంగళవారం రాజీనామ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట మేముంటామని తమ వాలంటీర్ పదవిలోకి రాజీనామా చేసి మేము సైతం జగన్మోహన్ రెడ్డికి తోడుగ ఉంటామన్నారు. అనంతరం తమ రాజీనామా పత్రాన్ని కార్యదర్శి కి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa