ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఐకాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలోని ఐకాన్ జూనియర్ కళాశాల నిర్వహణకు ప్రభుత్వా అనుమతులు లేకుండానే ముందస్తు ప్రచారాలు ఫేక్సిలు, బ్యానర్లు వేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.