ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని శనివారం అబ్జర్వర్ సాతే సందీప్ ప్రదీప్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులను వాటి వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతిని అడిగి తెలుసుకున్నారు. మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa