పామూరు సర్కిల్ పరిధిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని పామూరు సీఐ రామా నాయక్ అన్నారు. శనివారం చంద్రశేఖరపురంలో కేంద్ర పారామెలటరీ బలగాలతో కవాతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు వేసుకునేందుకు భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa