దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఏపీతో పాటు పోలింగ్ జరిగే మిగతా రాష్ట్రాల్లోనూ 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. బల్క్ SMSలు పంపించవద్దని, నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండవద్దని ఈసీ ఆదేశాలిచ్చింది. జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా.. జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని వెల్లడించింది. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa