ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్ కు ముందే చెప్తుతున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై LOKAL యాప్ ఎక్స్‌క్లూజివ్‌గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే భారత చైతన్య యువజన పార్టీ నుంచి తమన్నా సింహాద్రి ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. ఆమె తన అభిప్రాయాలను లోకల్ యాప్ తో పంచుకున్నారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa