స్ట్రాంగ్ రూముల వద్ద తక్షణం పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం జేఎన్టీయూలో సాధారణ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో, కౌంటింగ్ కేంద్రాలలో పెండింగ్ ఉంచకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలన్నారు.
![]() |
![]() |