ఈ నెల 13 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదివారం అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం సాధించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కలెక్టర్ పోలింగ్, ఎన్నికల సిబ్బందికి అల్ ద బెస్ట్ తెలియచేసారు.
![]() |
![]() |