ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 03:28 PM

డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఊడిమూడి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో నలుగురు జట్టు కూలీలు మృత్యువాతపడటం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com