అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2024 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు అడ్మిషన్స్ చేస్తున్నందున ఇందుకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజా నగర్ లోని నారాయణ బాయ్స్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఓతూరు పరమేష్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నారాయణ విద్యాసంస్థలు విద్య మాఫియా ప్రారంభమైంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa