రైల్వేకోడూరు మండలం కే. బుడుగుంటపల్లి పంచాయతీ బుడుగుంటపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన శ్రీరాములు గుడికి మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ బత్తిన గంగయ్య యాదవ్ సతీమణి సుధామణి, కుమారుడు హేమంత్, కోడలితో కలిసి ఉత్సవ విగ్రహాలు బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముల గుడికి ఉత్సవ విగ్రహాలు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa