ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన పరమశివుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 01:39 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రంలో వెలసి ఉండు శ్రీ మృత్యుంజయశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారిని రావణ వాహనంపై మాడవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి సేవలో తరించి కాయ, కర్పూరాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa