జమ్మలమడుగులో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు భూపేశ్ రెడ్డి, ఆది నారాయణరెడ్డి దేవగుడి వదిలి బయటి ప్రాంతాలకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పోలింగ్ రోజు రాత్రి జమ్మలమడుగులో జరిగిన అల్లర్ల గురించి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు భూపేశ్, ఆది గ్రామం వదిలి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa