కనిగిరి నుండి పామూరుకి వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా చిల్ల చెట్లు పెరిగి పోవడంతో రోడ్డు మార్జిన్లు సరిగా కనపడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కనిగిరి మండలం మాచవరం గ్రామం సూక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే కావటంతో అధిక వాహనాలు రావడంతో మార్జిన్ అర్థం కాక గేదెలు ప్రమాదానికి గురై చనిపోతున్నాయని అధికారులు స్పందించి మార్జిన్ పక్కన ఉన్న చిల్ల చెట్లను తొలగించాలని కోరుతున్నారు.