ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడి ఈడు ఉన్న దివ్యాంగ పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2024, 08:08 PM

ధర్మవరంలో సమగ్ర శిక్ష కార్యక్రమంలో భాగంగా బడి ఈడు ఉన్న దివ్యాంగ పిల్లలందరినీ వచ్చే విద్యా సంవత్సరంలో బడిలో చేర్పించడానికి సర్వే చేస్తున్నామని ధర్మవరం మండల ఎంఈఓలు రాజేశ్వరి, గోపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం ధర్మవరంలో ఇంటింటికీ సర్వే నిర్వహించి దివ్యాంగ పిల్లలను గుర్తించామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో వీరందరినీ బడిలో చేర్పిస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com