ధర్మవరం మండలంలోని ఓబులనాయన పల్లి లో ధర్మవరం రూరల్ ఎస్సై నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పలువురు అనుమానితుల ఇళ్లకు వెళ్లి అణువణువు వెతికారు.ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్నసందర్భంలో గ్రామంలో రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య ఎటువంటి కక్షలు కార్పన్యాలు ఉండకూడదని కార్డెన్ సెర్చ్ నిర్వహించముఅని ఎస్ఐ నరేంద్ర సూచించారు.