ధర్మవరం ఆర్టీసీ డిపోకు 4 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇటీవలే వచ్చాయని డిపో మేనేజర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల తాత్కాలిక అవసరాల దృష్ట్యా బీహెచ్ఎల్ కు సికింద్రాబాదు, హైదరాబాద్ కు పంపించామన్నారు. మరొక బస్సు శని, ఆదివారాలలో ప్రత్యేకంగా దూర ప్రాంతాలకు పంపుతామని తెలిపారు. జులై నెలలో 25 బస్సులు జిల్లాకు రానున్నాయని వెల్లడించారు.
![]() |
![]() |