ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 27, 2024, 06:06 PM

ఎన్నికల ఫలితాల సమయంలో శాంతిభద్రతలు కట్టు తప్పకుండా ఉండేందుకు పోలీసులు యంత్రంగానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని చెన్నేకొత్తపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు కోరారు.అల్లర్లు సమయంలో పోలీసులు తీసుకునే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కనుముక్కల గ్రామంలో సోమవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.పాత నేరస్తులు,అనుమానితులు,నివాసాల్లో సోదాలు చేసిరికార్డు లేని 06 దిచక్ర వాహనాలు సీజ్ చేసినట్టు ఎస్సై తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa