రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా 281పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 2, 50, 571 మంది ఓటర్లు ఉండగా అందులో 2, 13, 207 ఓట్లు పోలయ్యాయి. జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో జూన్ 4 న 21 రౌండ్లలో అధికారులు ఓట్లను లెక్కించనున్నారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఎవరు గెలుస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa