ధర్మవరంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ధర్మవరంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారిణి రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పొందుపరచాలని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa