ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకాన్ని ఆపితే ఉద్యమమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 29, 2024, 06:39 PM

చీరాల మండలం కావూరివారిపాలెంలో జరుగుతున్న ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ బుధవారం పరిశీలించారు. కూలీల సాధకభాదకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పధకాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈ ఏడాది భారీగా నిధులు తగ్గించారని చెప్పారు. ఈ పథకాన్ని ఆపితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంవత్సరానికి 200 రోజులు పనిదినాలు, రోజు కూలీ నగదు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com