పలాస నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గౌతు శిరీష ఎనిమిదవ రౌండ్ కు 42007 ఓట్లు రాగా సమీప అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుకు 22854 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థి 19153 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. టాప్ఫైట్ గా పలాస నియోజకవర్గం ఉంటుందన్న అంచనాలకు తలకిందులు చేస్తున్నట్టుగా ఫలితాలు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa