ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. నైనిటాల్ జిల్లాలోని ఓఖల్‌కండ బ్లాక్‌లోని పూదపూరి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక వాహనం 200 అడుగుల లోతులో పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa