ఆముదాలవలస నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ను శ్రీకాకుళంలో ఆయన స్వగృహంలో గురువారం టిడిపి సీనియర్ నాయకులు బుడుమూరు సీతారాం కలిసి అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి పదవి కూడా వరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బుడుమూరు సీతారాం మాట్లాడుతూ ఆముదాలవలస మండలంలో తోటాడ పంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని, అలాగే. నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులకుస్వీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa