ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న స్టూడెంట్ కిడ్స్ లో భాగంగా మంగళవారం ఒంటిమిట్ట మండలానికి పాఠ్యపుస్తకాలు, విద్యార్థులకు బెల్టులు అందాయని ఒంటిమిట్ట ఎంఈఓ 2 డి ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకరణ అనుసరించి స్టూడెంట్స్ కిడ్స్ ను విద్యార్థుల సంఖ్యల ఆధారంగా విభజన చేసి పాఠశాలలకు పంపిస్తామని అన్నారు. విద్యార్థులకు కిట్స్ అందించిన వెంటనే బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ వేయించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa