టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతేకాదు.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో సహా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, బీజేపీ ఎంపీ పురంధేశ్విరి తదితరులు వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa