ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో కష్టపడిన ప్రతి జన సైనికుడికి న్యాయం చేస్తా-చిలకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 03:14 PM

2024 ఎన్నికల్లో కూటమి విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకు న్యాయం చేస్తానని ధర్మవరం జనసేన పార్టీ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ధర్మవరం జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చిలకం మాట్లాడుతూ కొద్ది రోజుల్లో సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ తో కలిసి కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com